మీ బిజినెస్‌ను మెరుగుపరచడానికి చిన్న సైజ్ పాఠాలు
Google Primer అనేది ఒక ఉచిత మొబైల్ యాప్. ఇందులో సులభంగా, త్వరగా అర్థం చేసుకోగలిగే పాఠాలు ఉంటాయి. వ్యాపారాలు చేసే వారు, ప్రైవేట్ వ్యక్తులు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సహాయపడుతుంది. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి, పలు రకాల వ్యాపారాలు, డిజిటల్ మార్కెటింగ్ అంశాల నుండి మీకు లేదా మీ కెరీర్‌కు సంబంధించిన పాఠాలను కనుగొనండి.